పవన్ కళ్యాణ్ మళ్ళి తండ్రి కాబోతున్నాడు !!!

Pawan Kalyan and wife Anna Lezhneva to be parents again!

Pawan Kalyan and wife Anna Lezhneva

పవన్ కళ్యాణ్ మళ్ళి తండ్రి కాబోతున్నాడు !!!

Anna lezhvena పవన్ కళ్యాణ్ మూడో భార్య, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అటు పాలిటిక్స్ మరియు సినిమా లలో బిజీ గా ఉన్నాడు, కానీ ఇప్పుడు ఇంకో విషయం మీదుగా పవన్ కళ్యాణ్ మల్లి న్యూస్ లోకి వచ్చాడు, అదే పవన్ కళ్యాణ్ మల్లి తండ్రి కాబోతున్నాడు అన్న విషయం….

official గా చెప్పనప్పటికీ ,అందిన సమాచారం ప్రకారం అన్నా ,పవన్ కళ్యాణ్ వాళ్ళ రెండవ సంతానం కోసం ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది,పవన్ కళ్యాణ్ అన్న కి మొదటి సంతానం ” polena “,అంతకు ముందే పవన్ కళ్యాణ్ కి ఆధ్య , అకిరా సంతానంగా ఉండగా ఇప్పుడు మూడో భార్య తో రెండో సంతానం పెద్ద సంచలనమైన న్యూస్ అయ్యింది…

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా లో నటిస్తూ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తున్నారు …..

  

Leave a Reply

Your email address will not be published.