రొమాంటిక్ రెజీనా !!!!

రొమాంటిక్ రెజీనా !!!!

రెజీనా , తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు, ఇప్పుడు రెజీనా తమిళ ప్రేక్షకులకు కూడా పరిచయం అవసరం లేని పేరు….

ఎందుకంటే రెజినా ఉదయనిధి స్టాలిన్ తో ఒక సినిమా చేసింది అందులో ఒక హాట్ రొమాంటిక్ సాంగ్ లో హాట్ గా కనిపిస్తూనే క్యూట్ expressions తో అందరికి మతి పోగొడుతోందంట…. రెజినా అందం తో మంచి అభినయం ఉన్న actress ,అందుకే అవకాశం దొరికిన చోటల్లా ఉతికి ఆరేస్తోంది….తన గ్లామర్ ని …. దీనితో రెజినా కి తమిళ ఇండస్ట్రీ బెర్త్ confirm అయ్యిపోయింది అని అందరు అనుకుంటున్నారు ….. అది ఎంత వరకు నిజమో చూడాలి

Leave a Reply

Your email address will not be published.