సమంత కాళ్ళు మొక్కిన అఖిల్ ! వీడియో చుడండి

సమంత కాళ్ళు మొక్కిన అఖిల్ ! వీడియో చుడండి

 
Akhil & Samantha launches South India Shopping Mall at Somajiguda, Hyderabad

సమంత కాళ్ళు మొక్కిన అఖిల్ ! వీడియో చుడండి
అక్కినేని కోడలు సమంత , మంచి actress మాత్రమే కాదు చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి అని ఇప్పటికే చాలా మంది చెప్పారు.
అలాంటి సమంత అక్కినేని ఇంటికి కోడలు గా రావడం చాలా మందికి ఆనందం పంచె విషయం.

మరి అక్కినేని వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అన్నది చాలా మంది చెవులు కొరుకుంటూ ఇన్ని రోజులు ఏదో ఒకటి అంటూనే ఉన్నారు , కానీ నాగార్జున మొన్న వాట్స్ అప్ screeen షాట్ పెట్టి అందరి నోర్లు మూయించారు .

అంతకు ముందే iifa అవార్డ్స్ సాక్షి గా అఖిల్ సమంత కాళ్ళకి నమస్కరించాడు …… !

అవును ఇది నిజం, ఖైదీ no 150 సాంగ్ కి సాయి ధరమ్ తేజ్ , అఖిల్ కలిసి డాన్స్ వేశారు, చివరిలో స్టేజి కిందకి వచ్చి హీరోయిన్ ల దగ్గర కూడా ఆ స్టెప్ వేయించారు, అక్కడే కూర్చుని వున్నా సమంత దగ్గర కూడా అఖిల్ ఈ స్టెప్ వేయించి చివరి లో కాళ్ళ కి నమస్కిరించాడు…..
ఎంతో చూడ ముచ్చటగా ఉన్న ఈ వీడియో చూసి అందరు ముక్కు మీద వేలేసుకున్నారు.
అఖిల్ వాళ్ళ వొదిన అంటే ఎంత గౌరవమో ఈ ఒక్క వీడియో చూస్తే చాలు అర్ధం అవుతుంది.

Leave a Reply

Your email address will not be published.