రామ్ చరణ్ మని రత్నం అరవింద్ స్వామి ….

రామ్ చరణ్ మని రత్నం అరవింద్ స్వామి ….

Ram charan arvind swami maniratnam combination

 

రామ్ చరణ్ మని రత్నం అరవింద్ స్వామి ….
ఈ మూడు పేర్లు వింటుంటేనే ఏదో జరగబోతోంది అన్న ఫీలింగ్ వస్తోంది కదా…. ఇప్పుడు అది నిజం అయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి …. మని రత్నం గారు రామ్ చరణ్ తో ఎప్పటినుంచో ఒక సినిమా తియ్యాల్సి ఉంది కానీ అన్ని కుదిరే కధ దొరకకపోవడం తో వాయిదా పడుతూ వస్తోంది ధ్రువ లో అరవింద్ స్వామి రామ్ చరణ్ కెమిస్ట్రీ కలవడం తో ఇప్పుడు ఈ కాంబో తో సినిమా రాబోతోంది అని , అది కూడా రామ్ చరణ్ సుకుమార్ సినిమా కంప్లీట్ అవ్వగానే మొదలవుతుంది అని సమాచారం .

మణిరత్నం – అరవింద్ స్వామి – బ్లాక్ బస్టర్
రామ్ చరణ్ – అరవింద్ – బ్లాక్ బస్టర్
ఇప్పుడు వీళ్ళ ముగ్గురి కాంబినేషన్ ఎలా ఉండబోతోంది అన్నది ప్రశ్న….. దానికి కూడా ఒక సమాధానం ఉంది రామ్ చరణ్ అరవింద్ స్వామి మణిరత్నం కాంబినేషన్ లో వచ్చే ఈ సినిమా ఒక action – drama , ఇది official గా announce చెయ్యనప్పటికి ,ఇండస్ట్రీ లో ఉన్న సమాచారం ప్రకారం దీనికే సన్నాహాలు జరుగుతున్నాయి అని వినికిడి.

రామ్ చరణ్ మాస్ యాక్షన్ హీరో, మణిరత్నం యాక్షన్ సినిమాలు చాలా ప్రత్యకంగా ఉంటాయి వీళిద్దరి కాంబినేషన్ లో మరో దళపతి, నాయకుడు లాంటి సినిమా రూపొందితే అంతకు మించి ఏంకావాలి ఫాన్స్ కి .

 

Leave a Reply

Your email address will not be published.