బాహుబలి ముద్దు వెనుక అసలు కథ !!!

బాహుబలి ముద్దు వెనుక అసలు కథ !!!

బాహుబలి ముద్దు :

 

 

 

బాహుబలి 2 ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో ప్రత్యకంగా చెప్పక్కర్లేదు .

అందులోని చాలా చిన్న ఆసక్తి కరమైన విషయాలు ఇప్పుడు బాగా పాపులారిటీ తెచ్చుకుంటున్నాయి.
అందులో ఒకటి బాహుబలి దేవసేన కి ముద్దు పెట్టడం,అంటె ప్రభాస్ అనుష్క లిప్ లాక్ షాట్ అన్నమాట .
ఇప్పుడు ఎక్కడ సోషల్ మీడియా లో చుసినా ఈ ఫోటో చాలా అందంగా కనిపిస్తోంది .

కానీ దాని వెనుక అసలు కథ ఏంటో ఇండస్ట్రీ వాళ్లకి మాత్రమే తెలుసు….
ఇండస్ట్రీ లో కొందరు చెబుతున్నట్టు అసలు ఆ లిప్ లాక్ మొదట్లో లేదు అన్నది ప్రచారం .

కానీ ప్రభాస్ ఈ పాట లో ఇంకేదో కావలి అని అన్నప్పుడు రాజమౌళి తీసుకున్న రొమాంటిక్ డెసిషన్ ఈ ముద్దు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
దానికి తోడుగా రాజమౌళి “రొమాన్స్ విషయం లో వీక్ అనుకున్న కానీ ఒక షాట్ పెట్టాడు దానితో రాజమౌళి రొమాన్స్ లో కూడా టాప్ అని అర్ధం అయ్యింది తెగ నవ్వేస్తూ చెప్పాడు ప్రభాస్”.

ఏది ఏమైనా లేదు అనుకున్నది ఆలోచన పుట్టించిన ప్రభాస్ కి, అది అమలు చేసిన రాజమౌళి గారికి దండాలు పెట్టుకోక తప్పదు .
ఎందుకంటె అనుష్క దేవసేన గా సినిమా మొత్తం లో ఎంత అందంగా ఉంటుందో ఆ ఒక్క  షాట్ లోనే అంత అందంగా ఉంటుంది.
ఐస్ క్రీం తిన్నంత ఈజీ గా లిప్ లాక్ లు పెట్టుకుంటున్న ఇప్పటి సినిమాలలో ,ఇంత అందమైన ముద్దు చూడడం తో అందరూ ఆనందంగానే ఉన్నారు.
రొమాన్స్ లో కూడా రాజసం చూపించిన రాజమౌళి,ప్రభాస్, అనుష్కలని అభినందించక తప్పదు……

Leave a Reply

Your email address will not be published.