ఆ భూతులు ఏంటి బన్నీ ?

ఆ భూతులు ఏంటి బన్నీ ?

అల్లు అర్జున్

 

 

అల్లు అర్జున్, ఇప్పుడు ఫామ్ లో ఉన్న హీరో, మన స్టైలిష్ స్టార్ గత కొన్ని రోజులుగా ఫాన్స్ ఇబ్బందులు తప్పడం లేదు, ఆ మధ్య డDJ టీజర్ కి dislike ల గోల తెలిసిందే.
కానీ ఇప్పుడు మల్లి ఆ గోల మొదలయింది ,రీసెంట్ గా DJ ఆడియో టీజర్ రిలీజ్ చేసారు, దానికి కూడా 20 వేల dislike లు పడ్డాయి, అదే కాకుండా ఇప్పుడు కామెంట్స్ తో ఒకరిని ఒకరు భూతులు తిట్టుకుంటున్నారు.

like లు dislike లు ధాటి ఇప్పుడు కామెంట్స్ వరకు వచ్చింది మేటర్, ఈ దెబ్బ తో DJ గురించి ఏ వీడియోస్ రిలీజ్ అయినా వీడియో కన్నా dislike లు ఎన్ని పడుతున్నాయి , కామెంట్స్ ఎన్ని ఉంటున్నాయి అన్న దాని పైన్ ఫోకస్ అంతా వెళ్ళిపోతోంది.

నిజం చెప్పాలి అంటే ఫాన్స్ లేకుండా ఏ హీరో స్టార్ హీరో అవ్వలేరు, youtube లో మిలియన్ వ్యూస్ కొట్టాలి అన్నా,కలెక్షన్ లు రావాలి అన్నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే అభిమానులు లేక పోతాయి అది సాధ్యం కాదు, అందుకేనేమో ఇంత జరుగుతున్న, పెద్ద హీరో లు ఒక్క మాట కూడా మాట్లాడం లేదు.

ఈ కామెంట్లు , dislike ల మేటర్ సద్దుమణిగేది ఎప్పుడో చూడాలి …..

Leave a Reply

Your email address will not be published.